Home » HINDUS
పెళ్లైన వెంటనే భర్త భార్యకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు. అరుంధతి నక్షత్రం నిజంగానే కనిపిస్తుందా? అరుంధతి నక్షత్రాన్ని చూపించడం వెనుక అర్ధం ఏంటి?
G Kishan Reddy : ఒక మతానికి సంబంధించిన వారిని కుట్రలు, కుతంత్రాలతో మత మార్పిడులు చేయిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. లవ్ జిహాద్ పేరుతో మహిళలను మత మార్పిడులు చేయిస్తున్నారని చెప్పారు.
హిందూ అబ్బాయి.. ముస్లిం అమ్మాయి సన్నిహితంగా ఉన్నారంటూ కొందరు ముస్లిం యువకులు హిందూ కుర్రాడిపై దాడికి తెగబడ్డారు. బండిపై వెళ్తున్న ఇద్దర్నీ ఆపి అబ్బాయిని చితకబాదారు. పాట్నాలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపుతోంది.
షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో కాషాయం బట్టలు ధరించడం అంశంపై ఇంత పెద్ద దుమారం లేవడం ఆశ్చర్యంగా ఉంది. అంటే కాషాయం అంటే హిందువులది, ఆకుపచ్చ అంటే ముస్లింలదా? ఏంటిదంతా..? ఆవు అంటే హిందువులది కాబట్టి ఎద్దు ముస్లింలకు చెందుతుందా? రంగులను బట్టి మ�
ఇక ముందు ఇలాంటివి జరగకూడదు అని హిందూ సంఘాలు, హిందూ సాధువులు, హిందువులు ‘సనాతన్ సెన్సార్ బోర్డ్’ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ అంశంపై ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్...................
అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా అంజుమన్ కమిటీ కార్యదర్శి సయ్యద్ సర్వర్ చిస్తీ కుమారుడు అదిల్ చిస్తీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులకు 333 కోట్లమంది దేవుళ్లు ఎలా ఉంటారు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన అదిల్ పైగా వారిలో కొంతమంది
వారం రోజులుగా ఘర్షణలు, ఉద్రిక్తతలతో అట్టుడికిన జహంగిర్ పురి ఇప్పుడు శాంతి బాట పట్టింది. ఆదివారం ఇరు వర్గాలకు చెందిన ప్రజలు భారత జాతీయ జెండాలు చేతబట్టి, అంబేద్కర్ ఫొటోతో శాంతి ర్యాలీ నిర్వహించారు.
దేశంలో ప్రతి జంట నలుగురు పిల్లల్ని కని ఇద్దరినీ దేశానికి అంకితం చేయాలని హిందూ జాతీయ వాది సాధ్వి రితంబర అన్నారు
గుజరాత్ లో మతసామరస్యం విల్లివిరిసింది. హిందువుల ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు దశలవారీగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.