Home » hold
వాస్తవానికి ఈ విషయమై గతేడాది డిసెంబర్‌లోనే ముఖ్యమంత్రి షిండేను ప్రకాశ్ అంబేద్కర్ కలిశారు. ఆ సమయంలో కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారక ప్రాజెక్టుపై చర్చించారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేనతో వీబీఏ పొత్తు ఇప్పట�
బ్యాంక్ ఎగ్జామ్స్ కు బ్రేక్ పడింది. ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు పరీక్షలను నిలుపుదల చేయాలంటూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్‌కు (ఐబీపీఎస్) ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇంగ్లిష�
CM KCR Angry : ‘సహనానికి ఓ హద్దు ఉంటుంది..పిచ్చి వాగుడు కూడా హద్దు ఉంటుంది..హద్దు మీరిన నాడు..ఏం చేయాలో మాకు కూడా తెలుసు. చాలా మంది రాకాసులతో కొట్లాడినం.. గోకాసులు గోచి కింద..లెక్క కాదు..తొక్కిపడేస్తాం..జాగ్రత్త..పిచ్చి పనులు బంద్ చేసుకోవాలె. లేకుంటే..దారు�
Govt-farmers : సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నదాతల పోరాటం 50 రోజులను పూర్తి చేసుకుంది. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం రైతులతో కేంద్ర ప్రభుత్వం 9వ దఫా చర్చలు నిర్వహిస్తోంది. ఈ 9వ విడత చర్చల్లో చెప్పుకోదగిన పురోగతి ఉంటుందని తాము భావించడం లే�
Farmers gear up for R-Day showdown : నూతనంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు.. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి ఈ రోజు రిహార్సల్ నిర్వహించనున్నారు. 2021, జనవరి 07వ తేదీ గురు
Donald Trump : అమెరికా అధ్యక్ష పీఠాన్ని తాను ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఖరాఖండిగా చెప్పారు. అధ్యక్ష పీఠం కోసం అవసరమైతే.. ఎంతవరకైనా పోరాడతానని మరోసారి బల్లగుద్ధి చెప్పారు.. జార్జియాలో జరగనున్న రన్నాఫ్ ఎన్నిక
farmers protest: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం 33వ రోజుకు చేరుకుంది. చట్టాలు రద్దు చేసేవరకు తాము వెనక్కి తగ్గేదే లేదని రైతులు ఇప్పటికే సృష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్�
cm kcr : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో 2020, అక్టోబర్ 15వ తేదీ గురువారం ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 03 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. సమావేశానికి వచ్చే అధికారులు
కరోనా వైరస్ ని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం దేశాలన్ని ప్రయోగాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే రష్యా’ స్పూత్నిక్ వి”పేరుతొ కరోనా వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసి,మార్కెట్ లోకి కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మిశ్రమ స్పందన వెల
కరోనా బారిన పడిన వారి పాలిట వరంలా పరిగణిస్తున్న ప్లాస్మా థెరపీ అనుమతులను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చికిత్స ద్వారా కోలుకున్న పేషెంట్ల వివరాలు, సాధిస్తున్న సానుకూల ఫలితాల గురించి వైద్య నిపు�