-
Home » Hollywood
Hollywood
'అవతార్ 3 : ఫైర్ అండ్ ఆష్' మూవీ రివ్యూ.. మళ్ళీ పార్ట్ 2నే తీశారు కదరా బాబు..
అవతార్ ఫస్ట్ పార్ట్ 2009లో రిలీజయినప్పుడు చాలా కొత్తగా, వింతగా ఉండటం, స్టోరీ కూడా కొత్తగా ఉండటంతో అందరికి నచ్చి పెద్ద హిట్ అయింది. (Avatar Fire and Ash)
ప్రముఖ దర్శకుడు, అతడి భార్య దారుణ హత్య..! గొంతు కోసి కిరాతకంగా..
తన నటనతో రెండుసార్లు ఎమ్మీ అవార్డులు గెలుచుకున్న రాబ్ రీనర్.. ఆస్కార్ నామినీ కూడా.
'అనకొండ' మళ్ళీ వచ్చేస్తుంది.. ఈసారి సస్పెన్స్ తో పాటు కామెడీ కూడా.. తెలుగు ట్రైలర్ రిలీజ్..
ఈ క్రమంలో అనకొండ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. (Anaconda)
బాలీవుడ్ సినిమా కోసం హాలీవుడ్ హీరోయిన్.. వామ్మో ఏకంగా 530 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి..?
ఆమె పాపులారిటీని ఓ బాలీవుడ్ సంస్థ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. (Sydney Sweeney)
ఆ విషయంలో అవతార్, ఎవెంజర్స్ ని మించి.. హాలీవుడ్ టార్గెట్ గా మహేష్ రాజమౌళి సినిమా..
ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలే అత్యధిక దేశాల్లో రిలీజయ్యాయి. మన పుష్ప 2 సినిమా 86 దేశాల్లో రిలీజ్ అయింది.(SSMB29)
నాని పాన్ ఇండియా కాదు.. ఏకంగా పాన్ వరల్డ్.. ప్లాన్ అదిరిందిగా..
తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ టీం హాలీవుడ్ లో కొలాబరేషన్ కోసం చర్చలు జరుపుతున్నారు.(The Paradise)
మార్వెల్ సినిమా.. 1960 అమెరికన్ యాస కోసం పెడ్రో పాస్కల్ కష్టం..
తాజాగా ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ మెయిన్ లీడ్ పెడ్రో పాస్కల్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
మార్వెల్ స్టూడియోస్ 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' తెలుగు ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..
మీరు కూడా ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ తెలుగు ట్రైలర్ చూసేయండి..
సినిమాలకు ట్రంప్ దెబ్బ.. ట్రంప్ చెప్పింది హాలీవుడ్ సినిమాలకా? అన్ని దేశాల సినిమాలకా? టాలీవుడ్ కి ఎఫెక్ట్..?
ఇన్నాళ్లు అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద టారీఫ్స్ వేయగా ట్రంప్ ఇప్పుడు సినిమాల మీద కూడా వేయడం గమనార్హం.
హాలీవుడ్ స్టార్ కన్నుమూత.. గొంతు క్యాన్సర్ తో బాధపడుతూ.. చివరి సినిమాలో డబ్బింగ్ చెప్పలేక..
వాల్ కిల్మర్ బ్యాట్ మ్యాన్ ఫరెవర్ సినిమాతో బ్యాట్ మ్యాన్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.