Home » home buyers guide
Home Buyers Guide : మీరు లోన్ మీద ఇల్లు కొనాలనుకుంటే.. మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి. బ్యాంక్ మీకు కొనే ఇంటి ధరలో 90 శాతం రుణాన్ని ఇస్తుంది. ముందుగానే ఎక్కువగా డౌన్ పేమెంట్ చేయాలి.
హైకోర్టు నిర్మాణంతో బుద్వేల్‌లో మౌలిక సదుపాయాలు పెరగడంతో ఆ ప్రాంతంలో నివాస, వాణిజ్య సముదాయాలు పెద్ద సంఖ్యలో డెవలప్ అయ్యే అవకాశముంది.
హైదరాబాద్ కేంద్రంగా అక్కడక్కడ కొన్ని రియల్టీ సంస్థలు వినియోగదారులకు కుచ్చు టోపీ పెడుతున్నాయి. కోట్లాది రూపాయలు పోగేసుకుని ప్రాజెక్టులను పక్కన పెట్టేస్తున్నాయి.
ఇండియన్ రియల్టీ రంగంలో హైదరాబాద్ హాట్‌స్పాట్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల వాళ్లు, విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలకు హైదరాబాద్ ఫైనల్ డెస్టినేషన్ పాయింట్‌గా మారింది.
దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇప్పటికీ ధరలు చాలా తక్కువని, అందుకే చాలా రియాల్టీ సంస్థలు ఇక్కడ నిర్మాణాలపై మక్కువ చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
భూముల విలువ పెరగడంతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో క్రమంగా గృహాల ధరలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా గత మూడేళ్లలో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది.
హైదరాబాద్ లో ఇల్లు, ఇంటి స్థలం చేయాలనుకుంటున్న వారికి ఇదే సరైన సమయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు.
కలల ఇంటిని కొంటున్నప్పుడు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు. ఇంటితో పాటు మరి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఇప్పుడు నగరం నడిబొడ్డుతో పాటు నగర శివార్లలోను మౌళిక వసతులు బాగా మెరుగయ్యాయి. దీంతో ఇళ్ల ధరలు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ క్రమంగా పెరుగుతున్నాయి.
భారతీయుల్లో మెజార్టీ ప్రజలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారని నరెడ్కో-హైజింగ్ డాట్‌కామ్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.