Home » Home Guard
విజయవాడ లో హోం గార్డు చేతిలో తుపాకి మిస్ ఫైర్ అయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో హోం గార్డు భార్య మరణించింది. తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందా.. లేక కావాలనే భార్యను కాల్చాడా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.
home guard raped by minor girl in hyderabad : హైదరాబాద్ పోలీసు శాఖలో పనిచేసే హోం గార్డు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో �
భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని అనుకున్నాడు. ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నాడు. ప్రస్తుతం ప్రబలుతున్న కరోనా వైరస్ ను చక్కగా వాడుకుని వారిని అంతమొందించాలని పథకం పన్నాడు. కానీ ఈ ప్లాన్ బెడిసి కొట్టడంతో జ
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. అంతేగాకుండా…దిశ పోలీస్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేసింది. కానీ దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ హోం గార్డు చేసిన నిర్వాకం వెలుగు చూసి�
హోంగార్డులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. హోంగార్డుల జీతాలు పెంచారు. రూ.18వేల నుంచి రూ.21వేలకు హైక్ చేశారు. అంతేకాదు ఎవరైనా హోంగార్డు విధి నిర్వహణలో
ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాటలను ఒక్కొక్కటిగా నిలబెట్టకుంటూ వస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను భర్తీ చేస్తూ ముందుకెళుతున్నారు. హోంగార్డుల జీతాల విషయంలో సీఎం జగన్ గతంలో హామీనిచ్చారు. అందులో భాగంగా వారి జీతాలను పెంచింది ఏపీ ప్రభుత్వం.