home loan business

    హోమ్ లోన్స్‌పై ఎస్బీఐ అదిరిపోయే ఆఫర్

    February 12, 2021 / 04:18 PM IST

    SBI bumper offer for home buyers: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అయితే సొంతిల్లు కట్టుకోవడం అంత సులభం కాదు. భారీ మొత్తం అవసరం అవుతుంది. బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవాలి. అయితే బ్యాంకులు వేసే ఇంట్రస్ట్ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు గురించి తెలిస్తే గుండెలో వణుకు పుడుతుం

10TV Telugu News