Home Minister

    జైట్లీ మృతితో ఢిల్లీ బయలుదేరిన అమిత్ షా

    August 24, 2019 / 08:36 AM IST

    కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మృతితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్ లో నేషనల్ పోలీసు అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి షా హాజరయ్యారు. ఎయిమ్స్ లో చికిత్స పొంద�

    గౌహతిలో పేలుడుపై హోంమంత్రి ఆరా : సీఎంతో మాట్లాడిన రాజ్‌నాథ్

    May 16, 2019 / 04:18 AM IST

    ఢిల్లీ : అసోంలోని   గౌహతి నగరంలో జరిగిన పేలుడు ఘటనపై గురువారం (మే 16) కేంద్ర  హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు.  మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడారు. పేలుడు ఘటన అనంతరం శాంతిభద్రతల పరిస్థితిపై సమీక�

    అమిత్ షా హోంమంత్రి అవడం ఖాయం

    May 11, 2019 / 09:41 AM IST

    నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తే బీజేపీ చీఫ్ అమిత్ షా హోంమంత్రి అవుతారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.ఓటర్లు తమ ఓటు వేసే ముందు ఆలోచించుకుని ఓటు వేయాలని కేజ్రీవాల్ కోరారు. అమిత్ షా హోంమంత్రి అయితే �

    ఎవరైతే ఏంటి..క్యూలో రండి : హోంమంత్రిని నిలదీసిన విద్యార్థిని

    March 6, 2019 / 07:23 AM IST

     రాజకీయ నాయకులు ఎక్కడికెళ్లినా ఎక్కువగా సామాన్య ప్రజల మాదిరిగా క్యూలో నిలబడటానికి ఇష్టపడరు. ఓటు వేయడానికి వెళ్లినప్పుడు కూడా క్యూలో నిలబడటానికి కొందరు ఇష్టపడరు.

    దేశంలోనే బెస్ట్ : ఉత్తమ దర్యాప్తు అధికారిగా ఏసీపీ రంగారావు

    March 2, 2019 / 02:47 AM IST

    దర్యాప్తు సంస్థల్లో ఉన్న అధికారుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే దీనిని ప్రారంభించింది. తొలి అవార్డు హైదరాబాద్ పోలీసు విభాగంలోని ఏసీపీ ఎస్. రంగారావుకు దక్కింది. ప్రస్తుతం స్పెషల్ బ్రాం�

    పోలీస్ ప్రమోషన్లపై చర్చకు సిధ్ధం : చినరాజప్ప

    February 5, 2019 / 10:26 AM IST

    అమరావతి : ఏపీ పోలీసు శాఖలో ప్రమోషన్ల విషయంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్చకు సిధ్ధంగా ఉందని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప  చెప్పారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవని ఆయన �

10TV Telugu News