Home Minister

    కరోనాను జయించిన అమిత్ షా, ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్

    August 31, 2020 / 10:54 AM IST

    కేంద్ర హోం మంత్రి అమిత షా కరోనాను జయించారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఆయన్ను 2020, ఆగస్టు 31వ తేదీ సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన తెలిపారు. 2020, ఆగస్టు 02వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. https://10tv.in/chess-olympiad-india-and-russia-both-get-gold/ దీంతో ఆయన్ను గురు�

    కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా!

    August 9, 2020 / 12:49 PM IST

    కరోనా మహమ్మారి నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోలుకున్నారు. ఆయన కరోనా నివేదిక ప్రతికూలంగా వచ్చింది. బిజెపి ఎంపి మనోజ్ తివారీ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. హోంమంత్రి అమిత్ షా కోవిడ్-19 నివేదిక ప్రతికూలంగా వచ్చిందని ఆయన ట్విట్టర్ ద్�

    కడియం శ్రీహరికి కరోనా…హోం క్వారంటైన్ లో ప్రజాప్రతినిధులు

    July 22, 2020 / 09:46 AM IST

    తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి,  MLC కడియం శ్రీహరి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు కలవరపాటుకు గురయ్యారు. ఆయన్ను కలిసిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కడియం గన్ మెన్, పీఏలు ఐసోలేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం కడి�

    కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ

    July 4, 2020 / 01:45 AM IST

    తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. ఆయనతోపాటు తన కుమారుడు, మనువడు కూడా శుక్రవారం (జులై 3, 2020) డిశ్చార్జ్‌ అయ్యారు. ఆదివారం మంత్రి మహమూద్‌ అలీకి కరోనా పరీక�

    హోం మంత్రికి కరోనా పాజిటివ్

    June 29, 2020 / 05:19 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర హోం మంత్రి మహమ్మూద్ ఆలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మహమ్మూద్ ఆలీ గత కొద్ది రోజులుగా కోరనా లక్షణాలతో ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించారు. పరీక్ష

    దేశ హోంమంత్రికి తప్పని లాక్ డౌన్ కష్టాలు…వీడియో కాల్ లో తల్లి సంవత్సరీకం

    April 13, 2020 / 12:18 PM IST

    దేశంలో ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులకు అద్దం పట్టే ఓ ఘటన ఢిల్లీలో జరిగింది. లాక్ డౌన్ అంటే ఎక్కడివాళ్లు అక్కడే ఇళ్లకు పరిమితమవ్వాలి. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ప్రజలను బయటకు అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంత�

    తమిళనాడు పోలీసుల నిర్వాకం.. కర్ణాటకకు వెళ్లి లాక్ డౌన్ ఉల్లంఘించారంటూ హోం మంత్రిని ఆపేశారు

    April 10, 2020 / 11:27 AM IST

    కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారనేది వాస్తవమే. కానీ, ఏ ప్రాంతంలో ఉన్నామనే అప్రమత్తత కూడా లేకపోతే ఎట్లా. లాక్‌డౌన్ ఉల్లంఘించకుండా అడ్డుకునే క్రమంలో తమిళనాడు పోలీసులు.. రాష్ట్రం దాటేసిన సంగత�

    ఇవాంకా ట్రంప్ ని కలిసిన ఆస్ట్రేలియా హోం మంత్రికి కరోనా పాజిటివ్

    March 13, 2020 / 02:13 PM IST

    ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్ దుట్టన్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. శుక్రవారం(మార్చి-13,2020)నుంచి ఆయనను హాస్పిటల్ లో క్వారంటైన్(నిర్భందం)చేశారు. గత వారం ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా పర్యటన సమయంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్�

    కోల్ కతా నడిబొడ్డున…అమిత్ షా ర్యాలీలో మార్మోగిన “గోలీ మారో” నినాదాలు

    March 1, 2020 / 01:53 PM IST

    నాయకుల విద్వేష ప్రసంగాల ద్వారా దేశరాజధానిలో హింసాత్మక ఘటనలు నెలకొన్న విషయం తెలిసిందే. దాదాపు 50మంది ఢిల్లీ హింసలో ప్రాణాలు కోల్పోగా,ఇంకా ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమయంలో ఇవాళ(మార్చి-1,2020)కోల్ కతా నడిబొడ్డన కేంద్రహోంమంత్రి అమిత్ షా �

    కలిసి పనిచేద్దాం….అమిత్ షాని కలిసిన కేజ్రీవాల్

    February 19, 2020 / 12:21 PM IST

    ఆదివారం(ఫిబ్రవరి-16,2020)మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ (ఫిబ్రవరి-19,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో 62సీట్లు గెలుచుకుని గ్రాండ

10TV Telugu News