-
Home » Honda Elevate
Honda Elevate
కొత్త కారు కొంటున్నారా? హోండా అమేజ్ వచ్చేస్తోంది.. 6 ఎయిర్ బ్యాగ్స్!
Honda Amaze : హోండా భారత మార్కెట్లో అమేజ్ కాంపాక్ట్ సెడాన్, సిటీ మిడ్-సైజ్ సెడాన్, ఎలివేట్ మిడ్-సైజ్ ఎస్యూవీ అనే 3 మోడళ్లను మాత్రమే అందిస్తుంది.
పెరిగిన హోండా ఎలివేట్ ఎస్యూవీ కార్ల ధరలు.. ఏకంగా రూ. 58వేల వరకు..!
Honda Elevate Prices Hike : కొత్త కారు కోసం చూస్తున్నారా? హోండా ఎలివేట్ కారు ధర భారీగా పెరిగింది. ఈ ఎస్యూవీ కారు ఒకే ఇంజన్ ఆప్షన్‌తో వచ్చింది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
Honda Elevate Launch : హోండా ఎలివేట్ కారు వచ్చేస్తోంది.. సెప్టెంబర్‌లోనే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Honda Elevate Launch : హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైర్డర్, స్కోడా కుషాక్, వోక్స్వ్యాగన్ టైగన్, MG ఆస్టర్ వంటి వాటికి పోటీగా హోండా ఎలివేట్ కారు వచ్చేస్తోంది.
Honda Elevate : హోండా ఎలివేట్ మిడ్ సైజ్ SUV మోడల్ మైలేజీ, బుకింగ్ వివరాలు ఇవే..!
Honda Elevate : ప్రముఖ హోండా కార్స్ (Honda Elevate) భారత్‌లో హోండా ఎలివేట్ మిడ్-సైజ్ SUVతో రెడీ అవుతోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్-పోటీదారు నుంచి ఇప్పటికే బుకింగ్‌లు మొదలయ్యాయి.
Honda Elevate Bookings : కొత్త కారు కావాలా? హోండా ఎలివేట్ బుకింగ్స్ ఓపెన్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి.. సెప్టెంబర్‌లోనే లాంచ్!
Honda Elevate Bookings : పండుగ సీజన్‌కు ముందు వచ్చే సెప్టెంబర్‌లో హోండా ఎలివేట్ లాంచ్ కానుంది. హోండా కొత్త SUVని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Honda Elevate Bookings : హోండా ఎలివేట్ బుకింగ్స్ చేసుకున్నారా? మీ బుకింగ్ రద్దు చేస్తే.. 100 శాతం రీఫండ్ గ్యారెంటీ..!
Honda Elevate Bookings : హోండా ఎలివేట్ కోసం ముందుగానే బుకింగ్ చేసుకున్నారా? ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 18 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందని అంచనా.