Home » HONEY TRAP
పాకిస్తాన్ కు చెందిన మహిళ విసిరిన వలపు వలలో చిక్కుకున్న ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి దేశ రక్షణకు చెందిన రహస్యాలను ఆమెకు చేరవేశాడు. దీంతో మిలటరీ ఇంటిలిజెన్స్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
వృధ్ధుడిపై వలపు వల విసిరి తమ ఇంటికి రప్పించుకుని మోసం చేసిన కేసులో తల్లీకూతుళ్లతో సహా నలుగురిని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫేస్బుక్లో యువతుల పేరుతో ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్న ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒకరికి తెలియకుండా ఒకరితో పరిచయం చేసుకుంది. ఫేస్బుక్, వాట్సప్, వీడియోకాల్స్‌తో స్నేహం పెంచుకుంది. తియ్యని మాటలు చెప్పింది. పెళ్లిచేసుకుంటాననీ నమ్మించింది. డబ్బులు కూడా ఇచ్చింది.
హనీట్రాప్ వ్యవహారం బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఏకంగా సినీ స్టార్లే అడ్డంగా బుక్కయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు 100 మంది సెలబ్రిటీలు ట్రాప్‌లో
ఐ యామ్ సింగిల్.. వాంట్ టు మింగిల్.. బోర్ ఫీలవుతున్నా.. న్యూ ఫ్రెండ్స్ కావాలి.. నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే కాల్ మీ ఎనీ టైమ్ అని ఊరించే మెసేజ్‌లు మీకు వస్తున్నాయా? ఆ తీయని వలపు సంభాషణలు విని, నిజమేననుకొని నమ్మి కాల్ చేశారో మీ ఖేల్ ఖతమైపోయ
కాల్ మీ ఏనీటైమ్ మెసేజ్ పేరిట ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఎవరా అని ఫోన్ చేశాడు. అవతలి నుంచి మంచి కిక్కించే విధంగా అమ్మాయి వాయిస్. సరదాగా చాటింగ్ చేశాడు. మత్తెక్కించే విధంగా ఉండడంతో తొందరలోనే అమ్మాయి వలలో పడిపోయాడు. మధురంగా..వలపుగా మాట్లాడడం...నగ్నం
కష్టపడి డబ్బు సంపాదించాలనే ఆలోచన పోయింది చాలామందికి. అక్రమంగా, ఈజీ మనీ సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కర్ణాటకలోని మంగుళూరులో ఒక వ్యాపార వేత్తను హానీ ట్రాప్ చేసిన జంట ఆ వ్యాపార వేత్త నుంచి రూ.2.85 లక్షలు
కేరళలోని కోజికోడ్‌కు చెందిన ప్రవాస వ్యాపార వేత్త నుంచి ఒక మహిళ హానీట్రాప్ చేసి రూ.59 లక్షలకు మోసం చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు
ప్రముఖ వ్యక్తులపై హానీ ట్రాప్ కు... పాల్పడి వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ ముఠా 22 మందిని హానీ ట్రాప్ చేసినట్లు గుర్తించారు.