Home » hospital
తాజాగా మౌనిరాయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. హాస్పిటల్ బెడ్ మీద నుండి తన భర్త చేతిని పట్టుకున్న ఫోటోని పోస్ట్ చేసింది.
మరో రెండు మూడు రోజులు బాలుడిని ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తామని చెప్పారు. పూర్తిగా కోరుకున్నాక చిన్నారితో సహా కుటుంబ సభ్యులందరికీ దగ్గరుండి స్వామి దర్శన ఏర్పాట్లు చేయించి పంపుతామని వెల్లడించారు.
చిన్న పిల్లల చేష్టలు ఒక్కోసారి ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తాయి. ఉత్సాహాన్ని ఇస్తాయి. కాసేపట్లో గుండె, వెన్నెముక ఆపరేషన్ జరగబోతుంటే ఓ బాలుడు చేసిన డ్యాన్స్ అందరి మనసుల్ని హత్తుకుంది.
మూడు రోజుల చిన్నారి అంటే సరిగా కళ్లు తెరిచి కూడా చూడలేరు. అలాంటిది ఓ చిన్నారి బోర్లాపడటం.. తల ఎత్తి పైకి చూడటం.. పాకడం.. చేసేసింది. షాకవ్వడం తల్లి వంతైంది. ఆ వండర్ ఫుల్ వీడియో చూడండి.
జబర్దస్త్ లాంటి షోలో కూడా మెప్పించి సినిమాల్లో లేడీ కమెడియన్ గా కూడా ఛాన్సులు సంపాదిస్తోంది రోహిణి. ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. కానీ ఇలాంటి సమయంలో హాస్పిటల్(Hospital) లో చేరింది రోహిణి.
102 ఏళ్లు అంటే సంపూర్ణ జీవితాన్ని చూసాడు. ఎన్నో కష్టనష్టాలు ఫేస్ చేసి ఉంటాడు. అతని జీవిత ప్రయాణంలో అన్ని సంవత్సరాలు భార్య వెన్నంటే ఉంది. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. ఆమె పంచిన ప్రేమకు అతను తిరిగి ఏమివ్వగలడు? చదవండి.
YS Vivek Case: ప్రత్యక్ష సాక్షి రంగన్నకు తీవ్ర అస్వస్థత
పాము కరిచి భార్య ఆస్పత్రిలో ఉంటే ఆమె భర్త మాత్రం తన భార్యకు కాటు వేసిన పామును పట్టుకుని మరీ ఆస్పత్రికి వెళ్లాడు. ఆ పాముని డాక్టర్లకు చూపించి సార్ ఇదే నా భార్యను కాటువేసిన పాము అంటూ చూపించటంతో డాక్టర్లు షాక్ అయ్యారు..
ఎన్కౌంటర్ చేయనని రాసిస్తేనే ఆస్పత్రికి వస్తా.. లేకుండా రాను పోలీసులకు ఓ ఖైదీ షరతు పెట్టాడు. దీనికి కారణం యూపీలో నేరస్థుల్ని వరుస ఎన్ కౌంటర్లతో లేపేస్తున్నారు పోలీసులు.
వరుసగా జరుగుతున్న వీధి కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఖమ్మం జిల్లా పుటాని తండాలో ఈ ఘటన జరిగింది. పుటాని తండాకు చెందిన బానోత్ అనే ఐదేళ్ల బాలుడు వీధిలో ఆడుకుంటుండగా ఒక్క సారి