Home » hospital
ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో పది మంది పేషెంట్లు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో సోమవారం జరిగింది.
ఆ చిన్నారి మృతదేహాన్ని చూసిన నజ్మా దంపతులు అది తమ బాబు కాదని, వేరే వాళ్ల బాబు అయి ఉంటారని చెప్పారు. మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. కానీ, ఆసుపత్రి ఒత్తిడి వల్ల చివరకు మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో రాత్రిపూట స్మార్ట్ఫోన్లతో డాక్టర్లు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తింది బిహార్‌లో. రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లా కేంద్రమైన ససారమ్‌లో సదర్ అనే ప్రభుత్వాసుపత్రి ఉంది.
ఆ బాలుడి వయసు 13 ఏళ్లు. దాదాపు పదేళ్లుగా ట్రాకియోస్టోమీ ట్యూబ్ సాయంతో శ్వాస తీసుకుంటూ బతుకుతున్నాడు. దీంతో అతడు దాదాపు ఏడేళ్ల నుంచి మాట్లాడలేకపోయాడు. ఆ బాలుడికి తాజాగా ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రి వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎలుక మంత్రి, అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. యూపీ క్రీడల శాఖ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్ అధికార పర్యటన నిమిత్తం ఆదివారం రాష్ట్రంలోని బండా జిల్లాకు వెళ్లారు...
ప్రైవేట్ నర్సింగ్ హోంలో పని చేస్తున్న నర్స్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నర్సింగ్ హోం గోడకు వేలాడుతున్న నర్స్ మృతదేహాన్ని చూసి స్ధానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తన మనిషిని ప్రభుత్వ ఆసుపత్రికి పిలిపించి ఆ మహిళ దగ్గర ఉండి చూసుకోమని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. మహిళ ప్రాణాలు కాపాండేందుకు జేసీ చేసిన ప్రయత్నం విఫలమైంది.
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 15,000రూ నుండి 21,500రూ వరకు చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కాన్వాయ్‌లోని పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
గర్భిణీ అయిన ఎంపీ సాధారణ మహిళ మాదిరిగా సైకిల్ పై వెళ్లి ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయింది. న్యూజిలాండ్ లో పార్లమెంట్ సభ్యురాలు జులీ అన్నే జంటర్‌కు అర్ధరాత్రి పురిటి నొప్పులు.....