Home » houses
కరోనా సంక్షోభం సమయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన జగన్, ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇ
మహిళా సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అమ్మవడి నుంచి ఆసరా వరకు అన్ని పథకాలను మహిళల పేరుతో అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు కేసుల పరిష్కారమైతే ఆగస్టు 15 వ తేదీ 30 లక్షల మందికి పైగా
ఎవరైనా వ్యక్తి సెలబ్రిటీగా మారి తన విజయాన్ని సాధించిన తర్వాత మీరు ఎవరు, ఎక్కడ నుంచి వచ్చారు అనే ప్రశ్నలు వస్తుంటాయి. ఆ వ్యక్తి విజయం సాధించటానికి ముందు ఎలా ఉండేవారు, వారి ఇల్లు, జీవన విధానం ఏమిటి ? ఇక సెలబ్రిట్సీ గురించి అయితే చెప్పనక్కర్లేదు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. అలాంటి మహమ్మారి భారీన పడిన అనుమానితుల గురించి తెలుసుకోవడానికి వీలుగా రాచకొండ పోలీసు కమిషనరేట్ వారి ఇండ్లను జియో ట్యాగ్ చేశారు. ఈ ట్యాగింగ్ ద్వారా పోలీసుల�
తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరికీ కరోనా రాలేదని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందని చెప్పారు. కరోనాపై ఆయన సమీక్షిం�
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇళ్ల నిర్మాణం విషయంలో చర్చ జరుగుతుంది. ఈ సంధర్భంగా మాటల యుద్ధం నడుస్తుంది. ఈ విషయంపై మాట్లాడిన తెలుగుదేశం నేత కింజారపు అచ్చెన్నాయుడు టీడీపీ హయాంలో లక్షలాది ఇళ్ల నిర్మాణం పూర్తయిందన�
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో నాడుర్ గ్రామంలో నాలుగుఇళ్లు కూలి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఒక గ్రామంలో సోమవారం ఉదయం 5గంటల సమయంలో వరుస ఇళ్లపై �
విజయవాడలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం వెయ్యి ఎకరాలు స్థలం, వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ప్రాథమికంగా అంచనా
మన ఇంటి కాలింగ్ బెల్ పాడైతే ఏం చేస్తాం..మరొకటి పెట్టించుకుంటాం. కానీ మా డోర్ బెల్ పాడైయ్యింది.అని బోర్డు పెట్టారు ఓ కాలనీ వాసులు..అదేమంత పెద్ద విశేషం కాదు..కానీ మా డోర్ బెల్ పాడైంది ఇంటికొచ్చినవారు పిలవాలంటే ‘మోడీ’ అని పిలవండి అంటు బోర్డులు పె�
భారత సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడి నుండి ఏ గుండు దూసుకొస్తుందో..ఏ మోర్టార్ ఇంటిపై పడుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఎన్నో గ్రామాల్లో నెలకొంది. జనావాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగుతోంది.