Home » Hrithik Roshan
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
'వార్ 2' కోసం కాల్ షీట్స్ ఇచ్చిన ఎన్టీఆర్. హృతిక్‌తో కలిసి ఉన్న సీన్స్ కోసం..
వార్ 2 సెట్స్‌లోకి ఈ వారం హృతిక్ రోషన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఎన్టీఆర్ ఎంట్రీ విషయానికి వస్తే..
ఇవాళే ఎన్టీఆర్ దేవర సినిమా వాయిదా వేస్తూ అక్టోబర్ 10 రిలీజ్ కాబోతుందని చిత్రయూనిట్ తెలిపారు. మరో వైపు వార్ 2 రిలీజ్ డేట్ కూడా బాలీవుడ్ లో వైరల్ అవుతుంది.
హృతిక్ రోషన్ తాజాగా తన సోషల్ మీడియాలో నడుముకి బెల్ట్, చేతికర్రల సాయంతో నిల్చొని ఉన్న ఫోటోని షేర్ చేసాడు.
ఫైటర్ సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడింది. హృతిక్, దీపిక మధ్య లిప్ లాక్ సీన్ వివాదాస్పదంగా మారింది.
ఫైటర్ మూవీ రిజల్ట్ గురించి దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఆడియన్స్ కి తెలివి లేదు అందుకే సినిమా సక్సెస్ కాలేకపోయింది అన్నట్లు వ్యాఖ్యలు చేశారు.
హృతిక్ రోషన్, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ టాక్ ఏంటి..?
తాజాగా ఫైటర్ ట్రైలర్ ని విడుదల చేశారు.
హృతిక్ రోషన్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఫైటర్’ నుంచి 'హీర్ ఆస్మాని' సాంగ్ రిలీజ్ అయ్యింది.