Home » Hubballi
కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లికి చెందిన పీటర్ గొల్లపల్లి (38) భార్య వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండేళ్ల క్రితం పింకీ అనే మహిళతో..
పరీక్షలు రాసి కాలేజీ బయటకు వచ్చిన నేహపై అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు ఫయాజ్. తీవ్ర గాయాలతో స్పాట్లోనే ఆమె ప్రాణాలు విడిచింది.
530 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేపట్టిన ఈ విద్యుదీకరణ ప్రాజెక్ట్ విద్యుత్ ట్రాక్షన్పై ఇబ్బందులు లేని రైల్వే ప్రయాణాల్ని అందిస్తుంది. పునరాభివృద్ధి చేయబడిన హోసపేట స్టేషన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. హంపి
కోటి రూపాయలు గెలుచుకున్న యువకుడిని అతడి స్నేహితులే కిడ్నాప్ చేశారు. అతడి తండ్రికి ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే చంపేస్తామని బెదిరించారు.
వాస్తు సిద్ధాంతి దారుణ హత్యకు గురయ్యారు. ఓ ప్రైవేట్ హోటల్ లో అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హోటల్ రిసెప్షన్ లో అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది.
హుబ్బళ్లి నగర శివారులోని దేవరగుడిహళ్లి ప్రాంతంలో ఈనెల 12వ తేదీన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు తలను కోసుకుని మొండెం అక్కడే వదిలి వెళ్లారు.
Man protests atop tree to bring back wife in Karnataka’s Kudligi taluka : తమ సమస్యలను పరిష్కారం కోసం ఏమైనా చేస్తుంటారు. కొంతమంది రోడ్లపై బైఠాయించడం చేస్తే..ఇంకొంతమంది భవనాలు, సెల్ టవర్లు ఎక్కి నిరసనలు వ్యక్తం చేస్తుంటారనేది చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం భార్య కోసం కొబ్బరి చెట్టు ఎక