Home » huge fire accident
క్రమంగా మంటలు షాప్ మొత్తానికి విస్తరించడటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.
అసోంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జోర్ హాట్ లోని చౌక్ బజార్ లో ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు గంటలపాటు కృషి చేశాయి.
ఇరుకు ప్రాంతం కావడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే పెద్దసంఖ్యలో ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
Huge fire accident : గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చేపలమార్కెట్ లోని కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ఓ సెల్ ఫోన్ షాప్ కాలి బూడిదైంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. రెండు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అయిత�
huge fire broke out : రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహేశ్వరం గేట్ ఆయిల్ మిల్ దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఆయిల్ కంపెనీ చాలా రోజులుగా మూతపడి ఉంది. ఆయిల్ కంపెనీ చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఘటనాస్థ�