-
Home » Huge Money Seized
Huge Money Seized
దురదృష్టం అంటే ఇదే..! వ్యాన్‌లో సున్నం బస్తాల మధ్య భారీగా నోట్ల కట్టలు.. ఎలా గుర్తించారంటే?
May 11, 2024 / 11:10 AM IST
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి శివారులో ఎర్ర కాలువ బ్రిడ్జి వద్ద వ్యాన్, లారీ ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది.
ఏపీలో రూ.125 కోట్లు, తెలంగాణలో రూ.121 కోట్లు సీజ్.. ఎన్నికల్లో ధన ప్రవాహానికి ఈసీ చెక్
April 16, 2024 / 06:44 PM IST
రోజుకు 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా నగదు, బంగారం పట్టుబడుతుండటం సంచలనంగా మారింది.
వామ్మో.. 100 కోట్ల విలువైన లిక్కర్, నగదు, డ్రగ్స్ సీజ్.. ఎన్నికల వేళ ఏపీలో కలకలం
April 11, 2024 / 09:28 PM IST
అక్రమ రవాణపై పటిష్ట నిఘా పెట్టామన్న సీఈవో మీనా.. మొత్తంగా 100 కోట్ల రూపాయల విలువైన లిక్కర్, నగదు, డ్రగ్స్ సీజ్ చేసినట్లు తెలిపారు.
పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కలకలం.. భారీగా పట్టుబడిన నగదు
November 28, 2023 / 11:43 PM IST
డబ్బుని సీజ్ చేసిన పోలీసులు.. నగదును తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు?
కట్టలు కట్టలు.. హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం, రూ.3కోట్ల నగదు పట్టివేత
October 20, 2023 / 11:08 PM IST
స్వాధీనం చేసుకున్న రూ.3కోట్ల నగదును ఐటీ శాఖకు అప్పగించారు. AMR సంస్థ ఆఫీసులు, మహేశ్ రెడ్డి నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. Hyderabad