Huge Money Seized : వామ్మో.. 100 కోట్ల విలువైన లిక్కర్, నగదు, డ్రగ్స్ సీజ్.. ఎన్నికల వేళ ఏపీలో కలకలం

అక్రమ రవాణపై పటిష్ట నిఘా పెట్టామన్న సీఈవో మీనా.. మొత్తంగా 100 కోట్ల రూపాయల విలువైన లిక్కర్, నగదు, డ్రగ్స్ సీజ్ చేసినట్లు తెలిపారు.

Huge Money Seized : వామ్మో.. 100 కోట్ల విలువైన లిక్కర్, నగదు, డ్రగ్స్ సీజ్.. ఎన్నికల వేళ ఏపీలో కలకలం

Huge Money Seized

Updated On : April 11, 2024 / 9:28 PM IST

Huge Money Seized : ఏపీలో ఎన్నికల వేళ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడింది. ఇప్పటివరకు 100 కోట్ల రూపాయల విలువైన మద్యం, నగదు, డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, లిక్కర్, డ్రగ్స్, బంగారం, వెండి ఇతర వస్తువులు తరలిస్తున్నట్లు చెప్పారు. అక్రమ రవాణపై పటిష్ట నిఘా పెట్టామన్న సీఈవో మీనా.. మొత్తంగా 100 కోట్ల రూపాయల విలువైన లిక్కర్, నగదు, డ్రగ్స్ సీజ్ చేసినట్లు తెలిపారు.

Also Read : చంద్రబాబు కోటను బద్ధలు కొట్టడం సాధ్యమా? కుప్పంలో వైసీపీ భారీ వ్యూహం ఏంటి?