Home » Hussain Sagar
భాగ్యనగరంలో అన్ని దారులు సాగర్ వైపే సాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కోసం రాత్రి నుంచి భారీగా గణపయ్యలు తరలివస్తున్నారు. ట్యాంక్ బండ్ కు భారీగా గణనాథులు చేరుకుంటున్నాయి.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు అనుమతిచ్చింది సుప్రీం కోర్టు.
హైదరాబాద్ లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఎక్కడా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిమజ్జనానికి మరో ఐదు రోజుల సమయం ఉండటంతో ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు రెడీ అవుతోంది.
హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపోరాటానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఇవాళ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.
హుస్సేన్‌సాగర్‌లో గణ్‌శ్ నిమజ్జనాలపై గందరగోళం
గణేష్ మండపాల ఏర్పాటు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సింతటిక్ పెయింట్ వేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతించకూడదని ఆదేశించింది.
హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. గణేష్ సామూహిక నిమజ్జనం కాకుండా ఎక్కడికక్కడే స్థానికంగా నిమజ్జనం జరిగితే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.
హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాలను కలిపే ట్యాంక్ బండ్ పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇక నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాలను అనుమతించరు.
Covid-19 Virus Samples Hussain Sagar : హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు. మహానగరం నడిబొడ్డున ఉన్న హుస్సేస్ సాగర్ నీటిలో కరోనా వైరస్ ఉందంటున్నారు పరిశోధకులు. నీటి వనరుల నమూనాల్లోని కరోనా వైరల్ లోడ్ ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణక
హైదరాబాద్ అంటేనే ముందుగా కిక్కిరిసే..ట్రాఫిక్ గుర్తుకు వస్తుంటుంది. గంటల తరబడి వాహనాలు జామ్ కావడం తరచూ చూస్తూనే ఉంటాం. హైదరాబాద్ కు అనేక మంది వస్తుంటారు. ఇక్కడ పర్యాటక ప్రదేశాలను చూసేందుకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కానీ..వీరు