Home » Hussain Sagar
ప్రేమికుల దినోత్సవంనాడు భజరంగ్‌దళ్ కార్యకర్తలు పెళ్లి చేసిన జంట ఆత్మహత్యకు యత్నించింది. ఇంటికి వెళ్లలేక… తమ పరువు పోయిందని భావించిన ఆ జంట… హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన లేక్ పోలీసులు ప్రేమికులను రక్షి�