Home » Hyderabad City
సొంతింటి కోసం ఎంతైనా వెచ్చించేందుకు జనం ముందుకు వస్తుండటంతో హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్టులు డెవలప్ అవుతున్నాయి.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలను కొందరు ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తుంటారు. వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టడానికి పనిచేస్తోంది షీ టీమ్స్.. దీనిపై మహిళలకు అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీసులు వీడియో పోస్ట్ చేసారు.
హైదరాబాద్‌లోనూ వాహన చోరీ కేసులు తరచూ నమోదవుతుంటాయి. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ సేఫ్‌ప్లేస్‌లో ఉన్నట్లేనని చెప్పొచ్చు. దేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు(9శాతం), చెన్నైలో(5శాతం) వాహన దొంగతనాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ముం
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఐఎస్బీ.. హైదరాబాద్‌కే తలమానికం
హైదరాబాద్ నగరంలో రేపు (శనివారం) మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి, శోభాయాత్ర సందర్భంగా నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు.
Gold-Silver Prices : బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు రెండురోజులుగా అదే ధరతో కొనసాగుతున్నాయి.
వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోను తిలకించేందుకు శనివారం పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. శని ఆదివారాల్లో సాధారణ ప్రజల సందర్శనానికి అనుమతి ఇచ్చారు.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది.
GHMC Beauty Gardening Under Flyovers In Hyderabad