Home » Hyderabad City
Ganesh Nimajjanam : గణనాథుల నిమజ్జనోత్సవాల వేళ గ్రేటర్ ఆర్టీసీ శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్‌బండ్‌కు చేరుకునేందుకు 600 ప్రత్యేక బస్సులను నడుపుతుంది.
Pakistani National : హైదరాబాద్ పోలీసులు పాకిస్తానీ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువతి కోసం పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్ వచ్చినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు.
హైదరాబాద్ సిటీ టూర్ వేద్దామనుకునే వారికి తక్కువ ఖర్చుతో తెలంగాణ టూరిజం శాఖ కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతూ సిగ్నళ్లు లేని కూడళ్లే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది.
Abids Fire Incident : అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్రాకర్స్ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
Mucherla Future City : హైదరాబాద్ సిటిలో ఉన్నట్లుగానే రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ పెద్దలు డిసైడ్ చేశారు.
Dream Home : ప్రస్తుతం విశ్వనగరం ఔటర్ రింగ్ రోడ్డును దాటి విస్తరించింది. సిటీలోని ఏ ప్రాంతానికైనా రోడ్డు కనెక్టివిటీ పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాలను ఏమాత్రం తీసిపోని బహుళ అంతస్తుల భవనాలకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ ఎదిగింది.
హైదరాబాద్ కల్చర్ లో అర్ధరాత్రి వరకు చాయ్ తాగడం, బిర్యానీ తినడం అలవాటు అని సీఎం రేవంత్ అన్నారు.
Hyderabad Traffic Police : హైదరాబాద్ నగరంలోపలుచోట్ల ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 1,614 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ వాసులకు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా ఒకపక్క మెట్రో, మరోపక్క గ్రేటర్ ఆర్టీసీ దృష్టిసారించింది.