Home » HYDERABAD CRICKET ASSOCIATION
హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు అందింది. సెప్టెంబర్ 26 తోనే అజారుద్దీన్ పదవీ కాలం ముగిసినప్పటికీ, తప్పుడు పత్రాలతో బీసీసీఐని మోసం చేశారంటూ..
ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎన్ని టిక్కెట్లు అమ్మారు? ఈ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు క్లారిటీ లేదా? ఆన్ లైన్ లో ఎన్ని అమ్మారు? ఆఫ్ లైన్ లో ఎంతమందికి ఇచ్చారు? లెక్కే లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ నిన్న
Hyderabad T20 Match : ఈ నెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. మ్యాచ్ చూసేందుకు దాదాపు 40వేల మందికిపైగా వస్తారన్నారు. ఎవర�
ఉప్పల్ స్టేడియంలో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్టేడియంలో ఏర్పాట్లలోనూ హెచ్ సీఏ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. 39వేల 400కు పైగా సీటింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ కుర్చీలు ఎక్కడికక్కడ విరిగిపడి ఉన్నాయి. ప్రేక్షకుల సీటింగ్ దారుణంగ�
9 మంది ఉన్న జనరల్ బాడీని 19కి పెంచుతూ రెసొల్యూషన్ పాస్ చేశారు. అధ్యక్షుడు లేకుండానే మాజీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వివాదాలకు టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెక్ పెట్టారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ వర్గాల మధ్య కవిత సయోధ్య కుదిర్చినట్టు తెలిసింది. హైదరాబాద్ ల�
అజారుద్దీన్‌పై వేటు...?అపెక్స్ కౌన్సిల్ ప్రెస్ మీట్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో వివాదం ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితులు కనిపించడం లేదు. 2021, జూన్ 29వ తేదీ మంగళవారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో అపెక్స్ కౌన్సిల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఏం ప్రకటన చేస్తారన్నది ఆస�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఆధిపత్య పోరు కొత్త మలుపు తిరిగింది. ఏకంగా హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌నే తొలగిస్తూ అపెక్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ రూల్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అజార్‌పై �
టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెటర్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నికల్లో విజయం సాధించారు. 147 ఓట్లతో అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. పోటీగా నిలిచిన ప్రకాశ్ జైన్‌కు 73ఓట్లు మాత్రమే వచ్చాయి. హెచ్‌సీఏ ఎన్నికల్లో �