Home » HYDERABAD CRICKET ASSOCIATION
హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది.
జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
రసవత్తరంగా మారిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఉప్పల్ మైదానంలో ప్రారంభమైంది.
ఇప్పుడు హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఆయనకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ కవిత అండదండలున్నాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( HCA) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 20 అక్టోబర్ 2023న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో దేశంలోని పది మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తనయుడు సర్వజిత్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. సికింద్రాబాద్ నవాబ్స్ జట్టు తరపున తన కెరీర్లో రెండో మ్యాచ్ ఆడిన సర్వజిత్ సెంచరీ కొట్టాడు.
హెచ్‌సీఏ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అజరుద్దీన్తోపాటుమాజీలు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. వినోద్ వెంకటస్వామి, శేషు నారాయణ, శివలాల్ యాదవ్, హర్షద్ అయూబ్‌లు మరోసారి హెచ్‌సీఏ అధ్యక్ష పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ (హెచ్‌సీఏ)ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్ల
అజారుద్దీన్ తన పదవీ కాలాన్ని పొడిగించుకున్న దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో సీపీకి ఫిర్యాదు చేశామన్నారు వినోద్. దీనిపై ఐపీసీ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సీపీ మహేశ్ భగవత్ ని కోరామన్నారు.