Home » hyderabad crime news
కోల్డ్ కేస్ సినిమాలో శతృవును చంపిన కిరాతకులు.. అతని శరీర భాగాలను ఒక్కో ప్రాంతంలో పడేస్తారు. అయితే ఆ మర్డర్ .. పోలీసుల హిస్టరీలో మిస్టరీగా మిగిలిపోతుంది.
పాతబస్తీలో సంచలనం సృష్టించిన డ్యాన్సర్ ఫాతిమా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు.
అమ్మా..నాన్న..నన్ను క్షమించండి...నేను మిమ్మల్ని వదిలివెళుతున్నా...ఇక నన్ను మరచిపోండి...నా ఫోన్ అమ్మి..అంత్యక్రియలు నిర్వహించండి..అంటూ ఓ బాలుడు లెటర్ రాసి..ఆత్మహత్య చేసుకున్నాడు.
తన భార్య కనిపించడం లేదని ఓ భర్త..ఓ భార్యతో తన భర్త వెళ్లాడంటూ...పోలీసులకు ఫిర్యాదులు రావడం ఆశ్చర్యపరిచింది. ఈ ఫిర్యాదును చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ప్రతి ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ వస్తువుతో ఏ విధంగా ఆడుకుంటున్నారో గమనించాల్సిన బాద్యత పెద్దలదే. ఏ మాత్రం ఏమరపాటు వహించినా దాని పర్యవసానం జీవితాంతం దుఃఖాన్ని మిగులుస్తుంది. హైదరాబాద్ నగర పరిధిలోని నాచారంలో ఇలాంటి ఒక విషాద ఘటనే ఒకటి