Home » hyderabad heavy rains
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది.
బాచుపల్లిలో విషాదం.. పొట్టకూటి కొచ్చి విగతజీవులుగా కార్మికులు
తెలంగాణ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రాత్రి అత్తాపూర్‌లో భారీ పిడుగు పడింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ట్విటర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దిల్ సుఖ్ నగర్ లోని శివగంగ సినిమా హాల్ కు వరద పొటెత్తింది. ధియేటర్ లోకి భారీగా వర్షపు నీరు చేరి హాలులోని కుర్చీలు మునిగిపోయాయు.
భాగ్యనగరానికి గులాబ్ గండం పట్టుకుంది. గులాబ్ తుపాను హైదరాబాద్‌ను గడగడలాడిస్తోంది. నగరంలో నిన్న కుండపోతగా కురిసిన వర్షం.. ఇవాళ, రేపు కూడా తన ప్రతాపాన్ని చూపనుంది.
వర్షం ధాటికి రోడ్లపై జారిపడుతున్న ప్రజలు
హైదరాబాద్ హై అలెర్ట్... మరో రెండు గంటల్లో భారీ వర్షం
ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో భారీ వర్షాలకు తడిసి ముద్దయింది. అత్యధిక జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.