-
Home » Hyderabad Metro Rail
Hyderabad Metro Rail
10 నుంచి మెట్రో టికెట్ రేట్లు పెంపు..? కొత్త టికెట్ ధరలు ఇవే?
మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ షాకింగ్ న్యూస్. వారంరోజుల్లో మెట్రో రైలు చార్జీలు పెరగబోతున్నాయి.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం.. త్వరలో ప్రకటన..?
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఉపశమనం.. అక్కడ పార్కింగ్ ఫీజు లేదు
ప్రయాణికుల ఆందోళన నేపథ్యంలో పెయిడ్ పార్కింగ్ అమలు నిర్ణయంపై హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ వెనక్కు తగ్గింది.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. నాగోల్ మెట్రో స్టేషన్లో నిరసన
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ బిగ్ షాక్ ఇచ్చింది. నాగోల్ మెట్రో స్టేషన్లో ఇప్పటివరకు ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించింది.
హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పుల్లేవ్: అధికారులు
Hyderabad Metro Rail: ప్రస్తుతం ప్రయాణికుల రద్దీతో పాటు రైళ్లు, ట్రాక్ నిర్వహణ వంటి వాటిపై..
మెట్రో రైలు సేవలను అక్కడి వరకు విస్తరించే బాధ్యత నాది: రేవంత్ రెడ్డి
బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని చెప్పారు.
బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్.. హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. క్రికెట్ ఫ్యాన్స్కు పండగే.
హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో తనిఖీలు చేస్తున్న పోలీసులు.. బ్యాగు తీసుకెళ్తున్నారా?
మెట్రో స్టేషన్లో ప్రయాణికుల బ్యాగులు, సూటుకేసులను పోలీసులు చెక్ చేస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్.. హాలీడే కార్డు, స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లు మళ్లీ వచ్చేశాయ్
ప్రజలకు మేలు జరిగేలా సేవలు అందించడానికి మెట్రో ఎప్పుడూ సిద్ధమని చెప్పింది.
రాయితీలు రద్దు చేసిన మెట్రో యాజమాన్యం
హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రయాణికులకు షాకిచ్చారు.