Home » Hyderabad News
వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తుంటారు.
తమకు వయస్సు అడ్డు రాదని నిరూపిస్తున్నారు కొంతమంది వృద్ధులు. ఒకటి కాదు..రెండు కాదు...3 గంటల్లో ఏకంగా 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు ఓ వృద్ధుడు.
ఇప్పటికే పడుతున్న వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే..వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరోసారి భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
చంచల్ గూడ జైలును తరలించాలని ఎంపీ అసదుద్దీన్ కోరారు. ఈ జైలును సైబరాబాద్ లేదా రంగారెడ్డి జిల్లాకు తరలించాలని కోరుతున్నట్లు తెలిపారు.
గుర్తు తెలియని దుండగులు ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి...చిత్ర హింసలు పెట్టారు. కిడ్నాప్ అయిన వారిలో రెండేండ్ల పాపతో పాటు నెల వయస్సున్న బాబు ఉన్నాడు.
గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన కేసులో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. బాధితురాలి అక్క జాడ దొరక్కపోవడంతో కేసు మలుపులు తిరుగుతోంది.
హైదరాబాద్లోని దుండిగల్లో వరుస హత్యలు చేస్తున్న ఘరానా దంపతులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఓ మిస్సింగ్ ఫిర్యాదులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం కోసం అమాయకులను నమ్మించి.. అడవుల్లోకి తీసుకెళ్ల
హైదరాబాద్ మరోసారి మునుగుతుందా..?
చిలికి చిలికి గాలి వాన అయిన వివాదాలు, తగాదాలు, గొడవల గురించి మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా. ఇలాంటి గొడవలు మొదలయ్యే సమయంలో అంత పెద్ద రాద్ధాంతం అవుతుందని వాళ్ళు కూడా అనుకోరేమో. చివరికి అవి గాయాలు, ప్రాణాలు పోవడం, పోలీసు కేసులు అంత పెద్దవి అయి చ�