Home » Hyderabad Real Estate Market
ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించిన బుద్వేల్, మోకిలా లేఅవుట్లలో మౌలిక సదుపాయల అభివృద్ధి కోసం టెండర్లను హెచ్ఎండీఏ ఆహ్వానించింది.
హైదరాబాద్ సమీపంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ వచ్చిన ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కు భారీ ఊతం లభించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
హైకోర్టు నిర్మాణంతో బుద్వేల్‌లో మౌలిక సదుపాయాలు పెరగడంతో ఆ ప్రాంతంలో నివాస, వాణిజ్య సముదాయాలు పెద్ద సంఖ్యలో డెవలప్ అయ్యే అవకాశముంది.
హైదరాబాద్ కేంద్రంగా అక్కడక్కడ కొన్ని రియల్టీ సంస్థలు వినియోగదారులకు కుచ్చు టోపీ పెడుతున్నాయి. కోట్లాది రూపాయలు పోగేసుకుని ప్రాజెక్టులను పక్కన పెట్టేస్తున్నాయి.
తెలంగాణాలో రెరాలో నమోదయ్యే ప్రాజెక్టుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత రెండేళ్లలో తెలంగాణలో 8 వేల 227 ప్రాజెక్టులు రెరాలో నమోదు కాగా.. ఏపీలో మాత్రం 3 వేల 9 వందల ప్రాజెక్టులు నమోదయ్యాయి.
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంది. భూముల ధరలతోపాటు ఇళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ధరలు ఎక్కువగా పెరిగాయి.
ఇండియన్ రియల్టీ రంగంలో హైదరాబాద్ హాట్‌స్పాట్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల వాళ్లు, విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలకు హైదరాబాద్ ఫైనల్ డెస్టినేషన్ పాయింట్‌గా మారింది.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు.
Satellite Township: హైదరాబాద్ సిటీ రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే నగరం కోటిన్నర జనాభాను క్రాస్ చేసింది. అభివృద్ధిలో భాగంగా ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా ట్రాఫిక్‌తోపాటు కొన్ని ఇబ్బందులు భాగ్యనగరాన్ని వెంటాడుతున్నాయి. దీంతో హైదరాబాద్‌పై ఒత్తిడి త�