Home » Hyderabad Temperature
Summer Effect : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు.
ఏప్రిల్ మొదటివారంలోనే బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఏప్రిల్ 01వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బీర్ల అమ్మకాల్లో పెరుగుదల నమోదవుతోంది. ఏప్రిల్ 01వ తేదీ నుంచి పది వరకు...
ఆదివారం నాడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఎండలు అధికంగా ఉండడం, రాత్రి వేళ ఉక్కపోత ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పగలు, రాత్రి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే..ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
రెండు నెలలు నిప్పుల కుంపటిలో బతకాల్సిందేనా
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అత్యధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఎండలు విపరీతంగా ఉంటుండడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు,