Home » Hyderabad
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తి అయింది. రాష్ట్రంలో మున్సిపాలిటీలవారిగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రేపు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జవాభా కన్నా ఎక్కువ వార్డులు ఎస్టీలకు కేటాయించారు. ఇక మహి�
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ముస్లింలు మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ కు ముస్లింలు భారీగా తరలివచ్చారు. ఎన్ పీఆర్, ఎన్ఆర్ సీ, సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు ఈ
టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నగర వాసులు దాహార్తిని తీర్చే కృష్ణా ఫేజ్-3 జలాల తరలింపులో ఆటంకం ఏర్పడింది. దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 6న నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ ప్రభావంతో సాహేబ్‌నగర్, ఆటోనగర్, వైశాలీనగర్, మీర్‌పేట, జల్‌పల్లి, మైలార్ దేవరపల్లి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా అసబద్ధంగా, తప్పులతడకగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు శుభవార్త అందించింది. పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీవితబీమా సౌకర్యం కల్పించింది.
రాష్ట్రంలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు సీఎం కేసీఆర్ ‘ఈచ్‌వన్-టీచ్‌వన్' కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘ఈచ్‌వన్-టీచ్‌వన్' కార్యక్రమంలో పోలీస్ శాఖ పాల్గొంటుందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
ఈశాన్యం, దక్షిణం వైపు నుంచి వీస్తున్న గాలుల వల్ల ఏర్పడిన కాన్‌ఫ్లంట్ జోన్ ప్రభావంతో గ్రేటర్‌లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాన్‌ఫ్లంట్ జోన్ ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు ప్రా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమన్నారు.
హైదరబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగాల భర్తీ కోసం సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SPMCIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 29 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర