Home » Hyderabad
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి గాలులకు వర్షం తోడైంది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వాన కురిసింది. మంగళవారం(డిసెంబర్ 31,2019)
అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి.. మరో 9 మందిని బతికించింది. కారు యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయిన ఆమె అవయవాలు.. చావు బతుకుల్లో ఉన్న మరో 9 మందికి ప్రాణం పోశాయి.
న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
తెలంగాణకు కాబోయే సీఎం ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో నెక్ట్స్ సీఎం అంశం చర్చకు దారితీసింది. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం
హైదరాబాద్ నగర ప్రజలను 46 రోజులపాటు అలరించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నేటినుంచి నుమాయిష్ ప్రారంభమవుతోంది. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. నుమాయిష్‌ను ప్రతి ఏటా దాదా
తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ పోలీస్ సేవా పతకాలను ప్రకటించింది. వివిధ పోలీసు డిపార్ట్ మెంట్లలో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలను ఇవ్వనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంచింది. పెండింగ్ లో ఉన్న భూముల క్రమద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువును (జనవరి 31, 2019) వరకు పొడిగించింది.
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మరో యాగం చేయనున్ననట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో యాగం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
మరి కొన్ని గంటల్లో 2019 ముగుస్తుంది. కొత్త సంవత్సరం 2020 వస్తుంది. 2019కి గుడ్ బై చెప్పి.. న్యూఇయర్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు హైదరాబాద్ నగరవాసులు రెడీ
హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు కలకలం రేగింది. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర