Home » Hyderabad
మున్సిపల్ ఎన్నికలపై ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వం చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటుందంటూ నాగిరెడ్డితో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
ఈఎస్ఐ ఐఎంఎస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇన్సూరెన్స్ మెడికల్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై ఈడీ కేసు నమోదు చేసింది.
తెలంగాణలో అవినీతి కేసులు పెరిగాయి. 2018తో పోలిస్తే ఈ ఏడాది 173 ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ర్యాలీకి అనుమతివ్వవని పోలీసులు.. ఆర్ఎస్ ఎస్, ఎంఐఎం ర్యాలీలకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు.
ప్రయాణికుల రద్దీతో వివిధ ప్రాంతాలకు 89 అదనపు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఐటీడీఏ పరిధిలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినాఝడ్ చోంగ్తూ తెలిపారు.
డ్యాన్సర్‌గా, నటుడిగా, హారర్ థ్రిల్లర్ సినిమాల దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. వివాదాలకు దూరంగా అనాథలను చేరదీస్తూ వారికి అండగా నిలిచే రాఘవ లారెన్స్ తమిళనాడులో చెన్నై వేదికగా అనేక సేవా కార్యక్రమాలు చేస్
2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రగ్స్ అమ్మినా..తీసుకున్నా 10 సంవత్సరాల జైలు తప్పదని రాచకొండ కమిషనర్ మహేశ్ భగత్ హెచ్చరించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నగరంలో డ్రగ్స్ మాఫియా పంట పండిస్తాయి. యువతే టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా ఆడగాలు సాగుత
తెలంగాణ కొత్త సీఎస్ నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు తగ్గాయని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. చైన్‌స్నాచింగ్‌లు, కిడ్నాప్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.