Home » Hyderabad
ఏపీలోనే కాదు తెలంగాణలోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమల్లోకి వచ్చింది. తొలి దశలో హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న పోలీసులకు దశల వారీగా వీక్లీ ఆఫ్ విధానం అమలు
కొద్ది రోజులుగా ఎగబాకిన బంగారం ధర దసరా కోసం దిగొచ్చింది. రెండ్రోజులుగా మరింత క్రమంగా తగ్గుతున్న బంగారం.. శనివారానికి ఒక గ్రాము రూ.3వేల586గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు రూ.37వేల 640కు చేరింది. ఓ వైపు బంగారం ధర తగ్గుతుంటే వెండి ధర మాత్రం పైకి �
మీది ఐడియా సిమ్ కార్డా.. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ సర్వీసులు వాడుతున్నారా.. అయితే మీ ఫోన్ పని చేయటం లేదు.. ఆందోళన పడొద్దు.. సెల్ ఫోన్లు పగలగొట్టుకోవద్దు.. దేశవ్యాప్తంగా ఐడియా సర్వీస్ డౌన్ అయ్యింది. కోట్లాది మంది కస్టమర్లు ఫోన్లకు ఏమైందనే ఆంద
హైదరాబాద్‌లో నీట మునిగిన కాలనీల్లో జీహెఛ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది పర్యటిస్తున్నారు. బోట్లలో తిరుగుతూ..ఇంటింటికి పాలు, కూరగాయాలు, టిఫిన్స్, వాటర్ ప్యాకెట్లు అందిస్తున్నారు. కనీసం బయటకు రాలేని పరిస్థితిలో పలు కాలనీ వాసులున్నారు. నడుం లోతులో వ�
నగరాన్ని వర్షం వీడడం లేదు. వరుసగా నాలుగో రోజు వర్షం దంచి కొట్టింది. భాగ్యనగరాన్ని వణికిస్తోంది. సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. నగర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఉరుములు, మెరుపులతో గజగజా వణికించింది.
హైదరాబాద్ లో సైబర్ లేడీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. స్కూల్స్, డెంటర్ క్లినిక్స్, బ్రాండెడ్ సెలూన్‌లను సైబర్ లేడీ నేహా ఫాతిమా టార్గెట్ చేసినట్లు పోలీసుల
హైదరాబాద్ ఈఎస్‌ఐ స్కామ్ నిందితుల ఇళ్లపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(సెప్టెంబర్ 26,2019) తెల్లవారుజాము 4 గంటల నుంచి దాడులు కొనసాగిస్తున్నారు
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్ లో ఏసీబీ స్పీడ్ పెంచింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు ఇళ్లలో గురువారం(సెప్టెంబర్ 26, 2019) సోదాలు
భాగ్యనగరంలో వరుణుడు దంచి కొట్టాడు. కుండపోత వానతో నగరం వణికపోయింది. ఆగకుండా రెండు గంటలపాటు వర్షం కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు నరకం అనుభవించారు. సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం సాయంత్రం ను�
హైదరాబాద్ ని వర్షాలు ముంచెత్తాయి. వానలు దంచి కొడుతున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 25,2019) నగర వ్యాప్తంగా కుండపోత వర్షం పడింది. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్