Hyderabad

    లా పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

    October 2, 2019 / 05:28 AM IST

    ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో వివిధ పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను అహ్వానిస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. అయితే మంగళవారం (అక్టోబర్ 1, 2019)న దీనికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ ను డాక్టర్ వినోద్‌కుమార్ ఆవిష్కరించారు.   �

    చమురు మంట : హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 80!

    October 2, 2019 / 04:11 AM IST

    చమురు ధరలు దిగిరావంటున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సతమతమౌతున్నారు ప్రజలు. వరుసగా గత పది రోజులుగా పెరుగుతున్న ధరలు అక్టోబర్ 02వ తేదీ మంగళవారం కూడా మరింత అధికమైంది. లీటర్ పెట్రోల్ రూ. 80కి చేరువైంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 ప

    సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే

    October 1, 2019 / 02:55 PM IST

    తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. పిటిషన్ పై విచారణ జరిగే వరకు భవనాలను కూల్చివేయవద్దని తెలిపింది. సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై మంగళవారం (అక్టోర్ 1, 2019) విచారణ చేపట్టిన కోర్టు.. స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్�

    మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

    October 1, 2019 / 02:41 PM IST

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల ముందు జరిగే ప్రక్రియ మొత్తం చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌పై తేలేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. గత�

    హైదరాబాద్‌లో ఇస్రో సైంటిస్ట్ హత్య

    October 1, 2019 / 02:31 PM IST

    హైదరాబాద్‌లోని ఎస్ఆర్‌ నగర్‌ పరిధిలో ఇస్రో శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఎస్ఆర్‌ నగర్‌ పరిధి బి.కె.గుడాలో అన్నపూర్ణ అపార్ట్‌మెంట్ 2వ అంతస్తులో ఇస్రో శాస్త్రవేత్త సురేష్‌(55)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.  విషయం తెలుసుకున్న

    హైదరాబాద్ లో కుండపోత వర్షం : రోడ్లు జలమయం

    September 30, 2019 / 09:36 AM IST

    నగరం మరోసారి తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే పడిన వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. బేగంపేటలో కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా వరద న

    పాపం పసివాడు… కుక్కల పాలయ్యాడు

    September 30, 2019 / 03:58 AM IST

    హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. వారం రోజులు  కూడా నిండని ఒక మగ శిశువును కుక్కలు పీక్కు తిన్న హృదయ  విదారకసంఘటన కలవరం సృష్టించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఎస్‌ఐ బి. శ్రీనివ

    15నిమిషాల్లోనే రిజల్ట్: ప్రభుత్వ దవాఖానాల్లో డెంగ్యూ కిట్‌లు

    September 30, 2019 / 02:52 AM IST

    వైరల్ జ్వరాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బస్తీల్లో డెంగ్యూ, మలేరియా వంటి టెస్టులను నిర్వర్తించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టెస్టు కిట్‌ల సహాయంతో వైరల్ జ్�

    రూ.82 లక్షల మెడిసిన్ కి రూ.3.21 కోట్లు డ్రా : ఈఎస్ఐ స్కాంలో కొత్త కోణాలు

    September 29, 2019 / 07:17 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ స్కాంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి

    రోడ్డుపైకి రావొద్దు : వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక

    September 29, 2019 / 06:31 AM IST

    హైదరాబాద్ వాహనదారులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం(సెప్టెంబర్ 29,2019) నగరానికి భారీ వర్ష సూచన ఉందని చెప్పారు. దీంతో అప్రమత్తంగా

10TV Telugu News