Hyderabad

    ఆర్టీసీ సమ్మె : ఉదయం 5 గంటల నుంచే మెట్రో ట్రైన్‌లు

    October 4, 2019 / 03:45 PM IST

    శనివారం (అక్టోబర్ 5, 2019) ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచే మెట్రో ట్రైన్‌లు నడపాలని మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్ అండ్ టీ మరియు మెట్రో రైల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. వారితో చ

    ఇంటర్ జేఏసీ నేత మధుసూదన్‌రెడ్డి అరెస్ట్‌

    October 4, 2019 / 03:34 PM IST

    తెలంగాణ లెక్చరర్స్‌ సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. తన నివాసం నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మధుసూదన్‌రెడ్డిని రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మధుసూదన్‌రెడ్డి ఆదాయానికి మించి ఆస్తుల

    హైదరాబాద్ లో భారీ వర్షం : బయటకు రావొద్దు

    October 4, 2019 / 10:48 AM IST

    హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. రోడ్లు జలమయం అయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావటంతో వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు సూచించింది GHMC EV&DM (విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్). రోడ్లపై ఇబ్బందులు �

    ఏటీఎంలే టార్గెట్ : రూటు మార్చిన దొంగలు

    October 4, 2019 / 04:45 AM IST

    హైదరాబాద్ లో దొంగల ముఠాల పంథా మారింది. ఇన్నాళ్లు ఇళ్లు, షాపుల్లో చోరీ చేసిన దొంగలు.. ఇప్పుడు రూటు మార్చారు. ఇళ్లు, షాపుల్లో సెక్యూరిటీ సిస్టమ్ పెరగడంతో దొంగలు

    ఆర్టీసీ సమ్మె యథాతథం : అశ్వత్థామరెడ్డి

    October 3, 2019 / 04:58 PM IST

    ఎల్లుండి నుంచి తెలంగాణ ఆర్టీసీలో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది.

    ఈఎస్ఐ మెడికల్ డైరెక్టర్ దేవికారాణి సస్పెండ్ 

    October 3, 2019 / 04:46 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ప్రధాన నిందితురాలు దేవికారాణిపై ప్రభుత్వ వేటు వేసింది.

    ఈఎస్ఐ ఐఎమ్ ఎస్ కేసులో బయటపడుతున్న అక్రమాలు

    October 3, 2019 / 11:45 AM IST

    ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటికొస్తున్నాయి. ఏసీబీ దర్యాప్తులో కళ్ల బైర్లు కమ్మే నిజాలు త�

    చిత్రం : క్రింది ఫ్లోర్ కూలింది పై ఫ్లోర్ మిగిలింది

    October 3, 2019 / 08:02 AM IST

    ఎక్కడైన భవనాలు కూలితే..ఆ భవనం పూర్తిగా కూలిపోవచ్చు..లేదా కొన్ని అంతస్థులు మిగిలిపోవచ్చు. కానీ కింది ఫ్లోర్ కూలిపోయి..ఫై ఫ్లోర్ చక్కగా కూలి నేలకు తాకటం కొంచెం అరుదు అని చెప్పుకోవాలి. అటువంటి ఘటన హైదరాబాద్ లోని గోషామహల్ లో జరిగింది. ఈ భవనం �

    సద్దుల బతుకమ్మకు ముస్తాబవుతున్న సాగర తీరం 

    October 3, 2019 / 04:26 AM IST

    తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన బతుకమ్మ సంబురాలు ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. సెప్టెంబర్ 28న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. దీని కోసం ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాన్ని అం�

    ESI-IMS స్కామ్‌లో బయటపడుతున్న నిజాలు

    October 2, 2019 / 10:51 AM IST

    ESI-IMS స్కామ్‌లో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో IMS అధికారిక పత్రాలు దొరుకున్నాయి.

10TV Telugu News