Hyderabad

    రేప‌టి నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం

    March 28, 2019 / 03:27 PM IST

    రేపటి నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.

    నామినేషన్ల ఫైనల్ లిస్ట్ : ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది అంటే..

    March 28, 2019 / 02:01 PM IST

    హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలకు మొత్తం 648 నామినేషన్లు వచ్చాయి. వీటిలో 145 నామినేషన్లను తిరస్కరించారు. 60 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 443 మంది అభ్యర్

    స్విమ్మింగ్ పూల్‌లో పడి ఐదేళ్ల చిన్నారి మృతి

    March 28, 2019 / 12:08 PM IST

    వేసవికాలంలో స్విమ్మింగ్ పూల్‌లకు మంచి క్రేజ్ ఉంటుంది. మరి అంతేస్థాయిలో నిర్వహణ కూడా ఉండాలి కదా. కానీ, హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ ఐదేళ్ల చిన్నారి బలైపోయింది.  స్విమ్మింగ్ పూల్‌కు ఈత నేర్చ�

    టీడీపీ ఖాళీ: ఆ ఒక్కరు కూడా గుడ్‌బై చెప్పేశారు

    March 28, 2019 / 04:41 AM IST

    గత గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి నెగ్గిన తెలుగుదేశం పార్టీ ఏకైక కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస్‌ రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. కార్పొరేటర్‌ పదవితో పాటు టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి పూర్�

    MMTS రైలుకు కొత్త లుక్

    March 28, 2019 / 03:03 AM IST

    నగరంలో MMTS రైళ్లకు కొత్త లుక్ వస్తోంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో రైళ్లు రావడంతో ప్రజలను ఆకర్షించేందుకు కొత్త కొత్త టెక్నిక్‌లను ఉపయోగిస్తున్నారు రైల్వే అధికారులు. అందులో భాగంగా రైలు బోగీలకు కొత్త కొత్త రంగులు వేయాల�

    కష్టాలు తీరినట్టే : అన్ని ప్రయాణాలకు ఒకే కార్డు

    March 28, 2019 / 02:50 AM IST

    హైదరాబాద్: మెట్రో ఎక్కాలంటే టికెట్.. రైలు ఎక్కాలంటే మరో టికెట్.. ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఆటోలు, క్యాబ్ లు.. ఇలా దేనిలో ప్రయాణించాలన్నా వేర్వేరుగా డబ్బు చెల్లించాల్సిందే. హైదరాబాద్ నగరంలో నిత్యం ఎంతోమంది ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి �

    మండుతున్న ఎండలు : బిక్నూరులో @ 41 డిగ్రీలు

    March 28, 2019 / 12:42 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఎండలకు తాళలేక ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బయటకు రావడానికే జంకుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల

    మెట్రో జోష్ : స్టేషన్ టూ స్టేషన్ ట్రిప్ పాస్ లు

    March 27, 2019 / 05:51 AM IST

    నగరానికి మణిహారంలాంటి మెట్రో రైళ్లకు ప్రయాణికుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. త్వరలోనే ‘స్టేషన్ టు స్టేషన్ ట్రిప్’ పేరిట త్వరలనే పాస్‌లు ప్రవేశపెట్టబోతున్నట్లు L&TMRHL MD కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైటెక్ సిటీ మార్గంలో నడుస్తున్న మెట�

    64 మంది కంటే ఎక్కువ ఉంటే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు : సీఈవో

    March 26, 2019 / 03:15 PM IST

    ఒక్క చోట 64 మంది కంటే ఎక్కువ పోటీలో ఉంటే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సీఈవో రజత్ కుమార్ తెలిపారు.

    హవాలా డబ్బు పట్టివేత : రూ.48 లక్షలు స్వాధీనం

    March 26, 2019 / 02:50 PM IST

    బంజారా హిల్స్ రోడ్ నెం.10లో రూ.48 లక్షలను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

10TV Telugu News