Hyderabad

    పవన్, మాయావతి సంయుక్తంగా ఎన్నికల ప్రచారం

    April 2, 2019 / 02:09 AM IST

    హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జనసేన తరపున  ప్రచారం నిర్వహించేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇవాళ సాయంత్రం ఏపీకి వస్తున్నారు. రేపు, ఎల్లుండి ఆమె ఏపీ, తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు.  రేపు విశాఖలో మధ్యాహ్నం పవన్‌, మాయావతి సంయుక్తం�

    అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ వరప్రసాదరావు మృతి

    April 1, 2019 / 03:50 PM IST

    అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాదరావు హఠాత్తుగా చనిపోయారు.సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ కౌంటర్‌ నుంచి సోమవారం(ఏప్రిల్-1,2019)బయటకు వస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు నీళ్లు తాగించి, దగ్గర్�

    కారు కేసీఆర్ దే… స్టీరింగ్ మజ్లీస్ చేతిలో

    April 1, 2019 / 01:23 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో సోమవారం (ఏప్రిల్-1,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు.

    మండుతున్న ఎండలు : హైదరాబాద్ లో 41 డిగ్రీలు

    April 1, 2019 / 11:23 AM IST

    మండిపోతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ నగరంలో సోమవారం (ఏప్రిల్ 1)41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు కూల్ డ్రింక్స్..కొబ్బరి బోండాలు..ఫ్రూట్ జ్యూస్ లను తాగుతు తాత్కాలిక ఉపశమ�

    హైదరాబాద్‌లో TRS మరో బహిరంగసభ !

    April 1, 2019 / 08:40 AM IST

    హైదరాబాద్‌‌లో TRS మరోసారి బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీనితో రాష్ట్రంలో ఎన్నికల హీట్ నెలకొంది. ప్రధాన పార్టీల అధ్యక్షులు హైదరాబాద్‌లో బహిరంగసభలు నిర�

    హైదరాబాద్ లో భారీ వర్షం

    March 31, 2019 / 03:14 PM IST

    హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట్, పంజాగుట్ట, రామంతపూర్, ఉప్పల్, నాచారం, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, కోఠి, నారాయణగూడ, బాగ�

    హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్, అంతర్జాతీయ ముఠా అరెస్టు

    March 31, 2019 / 11:47 AM IST

    అంతర్జాతీయ కిడ్నీ బదిలీ రాకెట్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. టర్కీ కేంద్రంగా జరుగుతున్న ఈ కుంభకోణాన్ని పోలీసులకు ఎట్టకేలకు చేధించగలిగారు. గంపరాజు అనే హైదరాబాద్ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయం చేయాలనే ఉధ్ద�

    ఆత్మగౌరవం ఉన్నవాళ్లెవరూ కేసీఆర్ మద్దతు తీసుకోరు: చంద్రబాబు

    March 31, 2019 / 11:26 AM IST

    పాయకరావుపేట: నరేంద్రమోడి ఏపీకి  నమ్మక ద్రోహం చేశారని, ఏం మొహం పెట్టుకుని ఆయన  మళ్లీ రాష్ట్రానికి  వస్తున్నాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విశాఖజిల్లా పాయకరావు పేటలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మోడీ రాష

    ఓటు, పోలింగ్ బూత్ క్షణాల్లో తెలుసుకోవచ్చు : కొత్త ఆప్షన్స్‌తో ”నా ఓటు యాప్”

    March 31, 2019 / 03:34 AM IST

    హైదరాబాద్ : నా ఓటు App.. ఓటర్ల సౌలభ్యం కోసం ఈసీ తీసుకొచ్చిన యాప్ ఇది. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీన్ని రిలీజ్ చేశారు. ఓటర్లు

    ఏప్రిల్‌ 11న సార్వత్రిక సెలవు : లోక్‌సభ ఎన్నికలు

    March 30, 2019 / 01:18 PM IST

    హైదరాబాద్‌ : తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న ఏప్రిల్‌ 11వ తేదీని సార్వత్రిక సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి మార్చి 29 శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్ర�

10TV Telugu News