Home » Hyderabad
హైదరాబాద్ మొత్తంలో ట్రాఫిక్ చలాన్ల పెండింగ్ బిల్లులే రూ. 63కోట్లకు మించి ఉన్నాయట. కోల్‌కతాలో చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తుంటారు. 25 నుంచి 50% వరకూ కట్టాల్సిన మొత్తాన్ని బట్టి డిస్కౌంట్ కల్పిస్తుంటారు. దీంతో జనాల్లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘి�
హైదరాబాద్: అవినీతి సొమ్ముకి రుచిమరిగిన మరో ప్రభుత్వ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. హయత్ నగర్ డీఐ(డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్)
హైదరాబాద్ : నగర పరిధిలో షీటీమ్స్ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. బాలికలు, మహిళలు..బాధితుల కోసం షీటీమ్స్ పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో జరుగుత
హైదరాబాద్: వేసవికాలం వచ్చిందంటే చాలు అగ్నిప్రమాదాలు భయపెడుతుంటాయి. వేసవి ఇంకా పూర్తిగా రానేలేదు అప్పుడద నగరంలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. (ఫిబ్రవరి 24) అర్థరాత్రి చర్లపల్లి ఫేస్ త్రీ ఇండస్ట్రీ ఎస్‌ఈఆ�
నగరంలో ఎంఎంటీఎస్ రాకపోకలపై ప్రయాణీకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సమయపాలన పాటించకపోవడంతో రైళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం అరగంట ఆలస్యంగా రైళ్లు నడుస్తుండగా సాంకేతిక కారణాలతో పలు ట్రిప్పులు రద్దవుతున్నాయ�
తెలంగాణ రాష్ట్రంలో భానుడు మెల్లిమెల్లిగా ప్రతాపం చూపెడుతున్నాడు. ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రానున్న 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్‌లున్నాయని తెలిపింది. ఫ
అమరావతి: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో నేతల పార్టీ మార్పులు జోరుగా సాగుతున్నాయి. మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు.
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
హైదరాబాద్ : మారుతున్న రోజులకు..విద్యావ్యవస్థ మారాల్సిన అవసరముంది. ఆయా సబ్జెక్ట్స్ లలో కొత్త కొత్త కోర్సులు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో అవసరాలకు తగ్గట్లు స్టూటెండ్స్ తయారుకావాలి. దీంతో బీటెక్ స్థాయిలోనే కొత్త కోర్సులతో పాటు డిమాండ్ ఉన్న �
మద్యం మత్తులో యువతులు హల్‌చల్ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు చుక్కలు చూపించారు.