-
Home » Hyundai i20
Hyundai i20
కొత్త కారు కొంటున్నారా? హ్యుందాయ్ బంపర్ ఆఫర్.. i20 నుంచి క్రెటా వరకు రూ. లక్ష వరకు డిస్కౌంట్లు..!
Hyundai Car Discounts : హ్యుందాయ్ పలు కారు మోడళ్లపై కిర్రాడ్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. మీరు కూడా హ్యుందాయ్ కారు కొనాలనుకుంటే ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు..
కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. ఈ హ్యుందాయ్ కార్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపు..!
Hyundai Car Discounts : హ్యుందాయ్ మోటార్ ఇండియా డిసెంబర్ డిలైట్ 2025 క్యాపెంయిన్ సందర్భంగా ఎంపిక చేసిన మోడళ్లపై రూ. లక్ష వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.
కొత్త కారు కొంటున్నారా? 2025లో 6 ఎయిర్ బ్యాగ్స్తో సరసమైన టాప్ 5 ఫ్యామిలీ కార్లు.. సేఫ్ జర్నీ కోసం కొనాల్సిందే..!
Top 5 Affordable Family Cars : 2025లో భారత మార్కెట్లో 6 ఎయిర్బ్యాగ్లతో టాప్ 5 సరసమైన ఫ్యామిలీ కార్లు ఉన్నాయి. సేఫ్ జర్నీ కోసం ఏది కొంటారు..
భారీ తగ్గింపు ధరలకు హ్యుందాయ్ కార్లు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..
హ్యుందాయ్ వెన్యూపై రూ.70,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
కొత్త కారు కొంటున్నారా? ఈ మార్చిలో హ్యుందాయ్ కార్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్..!
Hyundai Car Discounts : హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ పాపులర్ కార్లలో i20, ఎక్స్టర్, వెన్యూ, ఇతర కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
ఈ నెలలో హ్యుందాయ్ కార్లపై రూ.50వేల వరకు బిగ్ డిస్కౌంట్లు!
Hyundai Cars Discounts : ఫిబ్రవరి 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా నిర్దిష్ట మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తుంది. గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్బ్యాక్ నుంచి ఆరా కాంపాక్ట్ సెడాన్ వరకు భారీ తగ్గింపు పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.