Home » IAS Arvind Kumar
HMDW ఖాతా నుండి FEO కంపెనీకి నిధుల మళ్లింపుపై తన ప్రమేయం లేదన్నారు అరవింద్ కుమార్.
ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. కూతురి కాన్వకేషన్ కోసం అరవింద్ కుమార్ యూరప్ వెళ్లారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చే స్టేట్ మెంట్ ఈ కేసుకు కీలకం కానుందని అధికారులు భావిస్తున్నారు.
మాజీమంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ మున్సిపల్ శాఖలో చక్రం తిప్పిన అర్వింద్ కుమార్.. తాను చెప్పిందే వేదంగా వ్యవహారం నడిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.