Home » IAS Officers Transfer
IAS Officers : తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ ప్రకియ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో 6 ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.
AP IAS Officers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏపీలో మొత్తం 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో జగన్ కు అనుకూలంగా పని చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు షాక్ తగిలింది.
అధికారుల బదిలీలపై సీఎం రేవంత్ ఫోకస్
జీఐడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఆర్ ఆండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాస రాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా బదిలీ అయ్యారు.
సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జి. జయలక్ష్మిని నియమించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రజత్ భార్గవ్ ను తప్పించింది. ఆయనను ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
అమరావతిలో సీనియర్ ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.