Home » Ibomma
ఐబొమ్మలో సినిమాలు చూస్తున్నారా? దీనిని ఎవరు నడుపుతున్నారో తెలుసా? ఐబొమ్మలో సినిమాలు చూస్తే వైరస్ డౌన్లోడ్ అవుతుందా? చట్టపరంగా సేఫేనా? ఇలాంటి అనుమానాలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? చదవండి.
సినిమాలను థియేటర్లలో చూడని వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారు హైక్వాలిటీ మూవీలు ఎక్కడ దొరుకుతాయా అంటూ గూగుల్ చేసి ఐబొమ్మ వెబ్సైట్ నుండి తమకు కావాల్సిన సినిమాను డౌన్లోడ్ చేసుకుని చూస్తుంటారు. తెలుగు సినిమాలను హెచ్డీ క్వాలిటీలో అందుబాటు�
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పైరసీ సైట్ పేరు ఐ బొమ్మ. ఒకప్పుడు పైరసీ సైట్స్ అంటే తమిళ్ వాళ్ళే ఉండే వాళ్ళు. తమిళ సైట్స్ పేరు వినిపించేవి. కానీ ఐ బొమ్మ పక్కా తెలుగు వాళ్ళ సైట్. ఇందులో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే.............