Home » ICC ODI World Cup-2023
ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ లో మార్పు ఉంటుందని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. అక్టోబర్ 15న నవరాత్రుల మొదటి రోజు వస్తోంది. అటువంటి పరిస్థితుల్లో నవరాత్రి పండుగ కారణంగా తేదీని మార్చాలని భద్రతా సంస్థలు
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను మైదానంలో చూసి చాలా కాలమే అయ్యింది. టీమ్ఇండియాలో అతడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అతడు మళ్లీ ఎప్పుడు మైదానంలోకి అడుగుపెడతాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఏడాది మార్చిలో బుమ్రా వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకోగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజు బుమ్రా ఏడు ఓవర్ల చొప్పున బౌలింగ్ చేస్తున్నాడట.
ప్రపంచ క్రికెట్ కప్ 2023 పోటీలు సరిగ్గా మరో 100 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఐసీసీ ఓడీఐ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 5వతేదీన ప్రారంభం కానున్నాయి.....
బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు)పై ప్రతీకారంగా పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ముందు కీలక ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ఇండియా ఆతిధ్యమివ్వనున్న వన్డే వరల్డ్ కప్-2023లో పాకిస్థాన్ జట్టు తన మ్యాచ్ల�
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ప్రపంచ కప్ లో కీలక పాత్ర పోషిస్తారని టీమిండియా ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నారు. ఈ ఏడాది చివర్లో భారత్ లో వన్డే ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ కప్ స్క్వాడ్ ఎంపిక గురించి తాజాగ�