Home » ICC WORLD CUP 2019
వేసవికాలంలో చేతిలో బీరు బాటిల్ పట్టుకుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఆ సుఖమే వేరు. సందర్భాన్ని బట్టి రేట్లు పెంచేసే అమ్మకదారుల బారి నుంచి బీరు బాటిల్ కొనుగోలు చేసి ఎంజాయ్ చేసేంత సీన్ ఉందా.
క్రికెట్ అభిమానులకు కొద్ది రోజులుగా కనులవిందు చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అనంతరం టీమిండియా వరల్డ్ కప్ టోర్నీలో ఆడనుంది. ఈ క్రమంలో లీగ్ జరుగుతుండగానే ప్రపంచ కప్‌లో తలపడే భారత జట్టు గురించి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకట