Home » icc
ICC Player of the Month November : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నవంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల కోసం పురుషుల, మహిళల విభాగం నుంచి పోటీదారులను షార్ట్‌లిస్ట్ చేసింది.
T20 World Cup 2024 logo : గురువారం టీ20 ప్రపంచకప్ 2024కు సంబంధించిన లోగోలను ఐసీసీ విడుదల చేసింది.
టీ20 ప్రపంచకప్ 2024లో పాల్గొనున్న 20 జట్ల వివరాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది.
ICC Champions Trophy : ఇప్పుడు అందరి దృష్టి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై పడింది. 2025లో ఈ టోర్నీ పాకిస్తాన్లో జరగనుంది. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగేది అనుమానమే.
Virat Kohli-Rohit Sharma : భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పరుగుల వరద పారించారు.
ఐసీసీ తాజా నిర్ణయం కేవలం అంతర్జాతీయ స్థాయి క్రికెట్ కే వర్తిస్తుంది. దేశీయ స్థాయిలో లింగ అర్హత అనేది ఆయా బోర్డులకు సంబంధించిన అంశం.
ICC Stop Clock : ఐసీసీ కొత్త రూల్ తీసుకొచ్చింది. పురుషుల వన్డే, టీ20ల్లో బౌలింగ్ చేసే జట్లు తర్వాతి ఓవర్లో బౌలింగ్ చేయడానికి 60 సెకన్ల పరిమితిని మించితే ఐదు పరుగుల పెనాల్టీ విధించనుంది.
Jay Shah-Arjuna Ranatunga : బీసీసీఐ కార్యదర్శి జైషా పై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా శ్రీలంక ప్రభుత్వం జైషా కు క్షమాపణలు చెప్పింది.
రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ మ్యాచ్‌కు వేదికైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుతో తలపడనుంది.
World Cup 2023 : వన్డే ప్రపంచకప్ 2023 చివరి అంకానికి వచ్చేసింది. లీగ్ దశలోని మ్యాచ్‌లు అన్ని పూర్తి అయ్యాయి.