Home » icc
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. అనంతరం మార్చి 2023న పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ జారీ చేసింది. యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నుంచి రష్యాకు అక్రమంగా పిల్లలను తీసుకెళ్లాడని రష్యా అధ్యక్షుడిపై ఆరోపణలు ఉన్నాయి
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దాదాపు పుష్కర కాలం తరువాత వన్డే ప్రపంచకప్‌కు దేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో ఆరంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5 న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా టికెట్ల అమ్మకంపై ఐసీసీ ఫోకస్ పెట్టింది.
భారత్ ఆడే వార్మప్ మ్యాచ్‌లు, వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల విక్రయ తేదీలను ఐసీసీ ప్రకటించింది.
ఇటు ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు అటు గెలిచిన జోష్‌లో ఉన్న వెస్టిండీస్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షాకిచ్చింది. టీమ్ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం, వెస్టిండీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా గా విధించింది.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ICC) గట్టి షాక్ ఇచ్చింది. ఆమె పై రెండు మ్యాచుల నిషేదాన్ని విధించింది.
భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ సమం కావడంతో ఇరు జట్లు ట్రోఫీని పంచుకోవాల్సి వచ్చింది
నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్డే ప్రపంచకప్(ODI World Cup) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మహిళల క్రికెట్ కు శుభవార్త చెప్పింది. ఐసీసీ నిర్వహించే పురుషుల, మహిళల ఈవెంట్లలో ప్రైజ్‌మనీ సమానంగా ప్రైజ్‌మనీని అందించనున్నట్లు ప్రకటించింది.
జులై 12 నుంచి వెస్టిండీస్ - భారత్ మధ్య రెండు టెస్టు మ్యాచులు ప్రారంభం కానున్నాయి.