Home » icc
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) అధికారులపై ప్రభావం చూపుతున్నారని, అందుకే వన్డే వరల్డ్ కప్ 2023లో శ్రీలంక ఘోర ఓటమి పాలైందని అర్జున్ రణతుంగ విమర్శించారు.
ICC Champions Trophy : ప్రపంచకప్‌లో లీగ్ స్టేజీ పూర్తి కావడంతో పాకిస్థాన్ వేదికగా 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఏవో తేలిపోయాయి.
వరల్డ్ కప్ సంతోషంతో పాటు గౌరవాన్ని తెచ్చిందని సూచించేలా ఐసీసీ పలు ఫొటోలను ప్రదర్శనకు పెట్టింది. ఈ లైటింగ్ షోలో విరాట్ కోహ్లీ - నవీన్ ఉల్ హక్ ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Kane Williamson Covering His Face :క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ ను న్యూజిలాండ్ టీమ్ తీసుకుంది. తాము చేసిన తప్పిదాన్ని చూసిన తరువాత కెప్టెన్ కేన్ విలియమ్సన్ సిగ్గుతో తలదించుకున్నాడు.
Glenn Maxwell Not Permitted A Runner : క్రికెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మాక్స్వెల్ పేరే మారుమోగిపోతుంది. మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్వెల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడడమే అందుకు కారణం.
ఈ గెలుపు ఇచ్చిన జోష్ లో ఉన్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది.
భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అగ్రస్థానానికి మరింత చేరువ అయ్యాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో గిల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కు రూ.10 కోట్ల రివార్డు అందించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
క్రికెట్ అభిమానుల కల నెరవేరబోతోంది. 2028లో లాస్ ఏంజెలిస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ కూడా భాగం కానుంది.
క్రికెట్ వీరాభిమానులకు జార్వో 69 గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగేటప్పుడు పదే పదే గ్రౌండ్ మధ్యలోకి వస్తుంటాడు గదా అతనే.