Home » icc
ఇటు ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు అటు గెలిచిన జోష్‌లో ఉన్న వెస్టిండీస్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షాకిచ్చింది. టీమ్ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం, వెస్టిండీస్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా గా విధించింది.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ICC) గట్టి షాక్ ఇచ్చింది. ఆమె పై రెండు మ్యాచుల నిషేదాన్ని విధించింది.
భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. సిరీస్ సమం కావడంతో ఇరు జట్లు ట్రోఫీని పంచుకోవాల్సి వచ్చింది
నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్డే ప్రపంచకప్(ODI World Cup) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మహిళల క్రికెట్ కు శుభవార్త చెప్పింది. ఐసీసీ నిర్వహించే పురుషుల, మహిళల ఈవెంట్లలో ప్రైజ్‌మనీ సమానంగా ప్రైజ్‌మనీని అందించనున్నట్లు ప్రకటించింది.
జులై 12 నుంచి వెస్టిండీస్ - భారత్ మధ్య రెండు టెస్టు మ్యాచులు ప్రారంభం కానున్నాయి.
ప్రపంచ కప్ ఆడేందుకు వెళ్తున్నామని, అంతేగానీ, కేవలం భారత్ తో ఆడేందుకు కాదని అన్నాడు. ఇంకా..
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
జింబాబ్వే వేదికగా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీ జరుగుతోంది. అతిథ్య జింబాబ్వే(Zimbabwe) రెండు సార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్(West Indies ) జట్టుకు గట్టి షాక్ ఇచ్చింది.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 (ICC World Cup 2023) జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ (BCCI) ప్రపంచకప్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను ప్రారంభించింది.