Home » icc
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు దేశాల మధ్య ఉన్న అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
ఐపీఎల్ 2023 సీజన్లో రెహానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపును ఆడుతున్నారు. రెహానే మునుపెన్నడూ లేని విధంగా బ్యాట్‌తో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు.
బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు)పై ప్రతీకారంగా పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ముందు కీలక ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ఇండియా ఆతిధ్యమివ్వనున్న వన్డే వరల్డ్ కప్-2023లో పాకిస్థాన్ జట్టు తన మ్యాచ్‌ల�
ఈ టాప్-5 బ్యాటర్లు అందరూ డబుల్ సెంచరీలు బాదారు. జూన్ 7 నుంచి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. భారత్-ఆస్ట్రేలియా తలపడతాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. యుక్రెయిన్ నుండి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం సహా యుద్ధ నేరాలకు అతను బాధ్యుడని కోర్టు ఆరోపించింది.
ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. దీంతో మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే భారత్ వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్
త్వరలో పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్ టోర్నీలో పాల్గొనేందుకు భారత్ జట్టు పాకిస్థాన్‌కు వచ్చేలా ఐసీసీ చూడాలని పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ అన్నారు. బీసీసీఐను నియంత్రించలేనప్పుడు పాలక మండలిగా ఐసీసీ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్�
ఆదివారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. లక్ష్యం తక్కువగా ఉండటంతో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది.
టీమిండియాతో శనివారం జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన న్యూజిలాండ్ ఐసీసీ వన్డే ర్యాంక్సింగ్స్ లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. దీంతో మొదటి స్థానంలోకి ఇంగ్లండ్ ఎగబాకింది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంక్సింగ్స్ లో ఇంగ్లండ్, న్యూజిల�
వన్డే ఫార్మాట్ చరిత్రలో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ఒక్కడే 18 మ్యాచ్‌లలో వెయ్యి రన్స్ స్కోర్ చేశాడు. ఆ తరువాతి స్థానంలో గిల్ నిలిచాడు. వన్డే కెరీర్లో గిల్ కేవలం 19 మ్యాచ్‌లలో వెయ్యి పరుగుల మైలురాయిని దాటాడు.